అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Thursday, May 10, 2012

నిర్దాక్ష్యంగా చీకట్లో వదిలెళ్తుంటే...

నీ
ప్రతీ కదలికకూ నీడనై
నిలవాలనుకున్నా
కానీ...
నువ్వే
నిర్దాక్షణ్యంగా చీకట్లో వదిలెళ్తుంటే
నిష్ఛేష్టుడనై చూస్తున్నా... 
సుందర్

No comments:

Post a Comment