జపాక్..జపాక్..
ఇదేదో బ్రూస్‌లీ సినిమాలో సౌండ్ కాదు జపాక్ డాట్‌కాం అని ఒక మాంచి వెబ్‌సైట్ నేను ఇంతకు ముందు నా బ్లాగులో రోజుకు కనీసం ఒక పోస్టు అన్నా రాసేవాన్ని కానీ ఈ వారం రోజుల్నుంచి ఒక్క పోస్టు కూడా రాయలేదు. కారణమేమిటి అంటే మా దోస్తు శ్రీకాంత్ తో ఒక షరతు కట్టాను. జపాక్ క్రికెట్‌లో 200 పరుగులు చేస్తా అని, అది అంత సింపుల్ కాదు అందుకే అది పూర్తి చేయడానికి వారం రోజుల ప్రాక్టీసు కాలం అవసరం అయ్యింది. ఖాలీ టైం దొరికితే జపాక్ క్రికెట్ ఆడేవాణ్ణి అందుకే ఈ వారం ఒక్క పోస్టు కూడా రాయలేదు.
చివరగా నేను చెప్పేదేంటంటే... ఈ జపాక్ డాట్‌కాంని సస్తే ఓపన్ జెయ్య నా బ్లాగును మూగబోనియ్య.....
సుందర్
No comments:
Post a Comment