అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Saturday, August 21, 2010

sundar

helo iam sundar. iam created this blog. i will improv this....................

సెప్టెంబర్‌ 23న 'రోబో'

 

భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం 'రోబో' తెరపైకి సెప్టెంబర్‌ 23న రాబోతోంది. రజనీకాంత్‌ మూడు విభిన్నమైన పాత్రల్లో నటించారు. ఆడియో విడుదల ఎన్నడూ మూడు వేరు వేరు పట్టణాల్లో విడుదల చేసారు. శంకర్‌ దర్శకత్వం వహించారు. సన్‌ పిక్చర్స్‌ వారు నిర్మించారు.