అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Monday, November 8, 2010

ఈ రోజు (08-11 సోమవారం) నా ప్రాణ మిత్రుని పుట్టిన రోజు కాబట్టి ఈ నా బ్లాగ్‌ చదివిన వారు తప్పకుండా శుభాకాంక్షలు తెలుపగలరు...

నా ప్రాణం పుట్టిన రోజుకు నేనేమని కవిత రాయాలె..
ఏమని వర్ణించాలె...
అన్యోన్యానికి ప్రతిరూపం అని చెప్పనా....
కలగలుపులకు నెలవు అని చెప్పనా...
 "నా" అనుకుంటే పరయివాని గురించి ఎంతకైనా తెగించే తెగువను, చెప్పనా ఏమి చెప్పను...
సుందర్