అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....
Tuesday, November 30, 2010
ఆనందమా
ఆనందమా
నూరెళ్లయినా విడిపోని
అనుబంధమా....
జీవితమనే పువ్వులోని,
మకరందమా.......
ఆరారు కాలాల పాటు,
కలిసుందామా......
ఏడేడు జన్మాల
నీ చెలిమి వీడనమ్మా
నా జీవిత సందమామా........
సుందర్
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)