అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....
Wednesday, December 15, 2010
నిన్ను తాకని నా ఊపిరి...
ఉలినయినా కాకపోతి
నీ శిల్పం చేక్కేందుకు
చలినయినా కాకపోతి
నీ కౌగిట కరిగేందుకు
కలమయినా కాకపోతి
నీ పేరును రాసేందుకు
కలనయినా కాకపోతినీ కళ్ళలో నిలిచేందుకు
ఎంత ఆరాటపడినా ఏమి
జాబిలి.....
నువ్వు కానరానప్పుడు
ఎంత సేపు ఉంటుంది
నిన్ను తాకని నా ఊపిరి...
సుందర్
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)