అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....
Thursday, December 16, 2010
కన్నీటి బిందువై.......
చలి కాలంలో,
మంచు బిందువై
వేసవిలో,
చెమట బిందువై
వానా కాలంలో,
వర్ష బిందువై
కష్టకాలంలో,
కన్నీటి బిందువై
నిత్యం నిన్ను అంటిపెట్టుకుని ఉండనా..
నా ప్రియ నేస్తం..
సుందర్
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)