అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....
Tuesday, December 21, 2010
ఆకురాలు కాలమా
ఆకురాలు కాలమా ఆకురాలుకాలమా
ఎందుకే నా మనసుని మోడు చేసావు
అంటే...
వసంతాన్ని నింపేందుకు
అని బదులిస్తే నేనేం మాట్లాడను...
సుందర్
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)