అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Sunday, January 9, 2011

నా ప్రశ్నలకు బదులిచ్చేదెవ్వరు?

1. అడవిలో సీత,రాముడు పోతుఉన్నారు వారి దగ్గర మూడు రొట్టెలు ఉన్నాయి వాటిని చించకుండా... తుంచ కుండా సమానంగా తీసుకున్నారు ఎలా?
2. ఒక కుక్క మెడకు 50 మీటర్ల తాడు ఉంది 100 మీటర్ల దూరంలో దాని ఆహారం ఉంది అది ఎలా తినగలదు.
3. కోడి ఎలా ఉంటుంది. కోడి గుడ్డు పెడితే ఏమవుతుంది.
సుందర్