అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....
Friday, February 11, 2011
సచినుడా... సచ్చినోడా....!
అభిమానుల సచినుడా...
బౌలర్లకు సచ్చినోడా....!
రికార్డుల రేడా...
రివార్డుల రగడ.....
క్రికెట్ కృష్ణా...
పరుగుల తృష్ణ...
బౌండరీల సొగసరి..
సెంచరీల అడ్వెంచరీ...
మోగాలి వరల్డ్‌కప్‌లో మోత....
ఇక ఇండియానే జగజ్జేత...
సుందర్
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)