ఈ సంఘటన మీడియాకు దొరికిన కొబ్బరిచిప్ప టీవీలన్నీ లైవ్ షోలతో నిండిపోయాయి. బాబా పార్థివ దేహం ఎక్ల్సూసివ్‌గా చూడండి... బాబా ఇక లేరు.. బాబా మూడు రోజులలో లేస్తాడు... బాబా 14 రోజులలో వస్తాడన్న భక్తుడు.... బాబా కోసం ఆత్మహత్య...
లాంటి వార్తలతో బ్రేక్ తర్వాత చూడండి... బ్రేక్ తర్వాత చూడండి.......... ఈరోజంతా ఇదే న్యూస్ ...
లాంటి వార్తలతో బ్రేక్ తర్వాత చూడండి... బ్రేక్ తర్వాత చూడండి.......... ఈరోజంతా ఇదే న్యూస్ ...
దేవుడి చిత్ర పటంనుండి తేనె వస్తుందట.... అరే దేవుడు ఏదైనా తేనె తుట్టె పెట్టలేదు కదా...! నిన్న మొన్నటి వరకు రాని తేనే దేవుడుపోగానే వస్తుండంటంతో.. ఎడ్డి (గుడ్డి) భక్తజనం తండోపతండాలుగా వస్తున్నారంట... మీడియాది ఎంత ఎంత అవకాశవాదమంటే... ఏది సెన్సేషన్ సృష్టిద్ధామా.... రేటింగ్ పెంచుకుందామా.. అని చూడటం తప్పమరొకటి కాదు.. ఏదో ఫారిన్ టూర్ ఫ్లానుచేసుకుని వెళ్లినట్లు.... బాబా నలబై రోజులలో వస్తాడంట..... బాబా 63వ జన్మదినం సందర్భంగానే చెప్పాడంట.. తను పోయేముందు నా ఆస్పిటల్ చుట్టూ పహారా ఉంటుందని.. అరే అరే దేవుడేంది ఆస్పిటల్లో ఉండటం ఏంది.. అసలు గిది రాసిందెవడు......