ఉరుకుల పరుగుల జగతిన...
గడబిడ పరిగెడుతుంటా...
తన అలికిడి వినగానే..
తడబడి నిలబడుతుంటా..
అడుగుముందుకెళ్లదంటా..
తటపటాయిస్తుంటా....
తను దరిచేరిందంటే...
ఎగిరిగంతేనంటా...
సుందర్
గడబిడ పరిగెడుతుంటా...
తన అలికిడి వినగానే..
తడబడి నిలబడుతుంటా..
అడుగుముందుకెళ్లదంటా..
తటపటాయిస్తుంటా....
తను దరిచేరిందంటే...
ఎగిరిగంతేనంటా...
సుందర్