అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Sunday, August 7, 2011

తన పేరులో ఉన్నది జాలి..

తన పేరులో ఉన్నది జాలి..
నా ఊహలలో వాలి...
చేసెను గలిబిలి
నా జిలిబిలి మనసే తూలి..
కలిగిను ఏదో గిలిగిలి....
...ఈ హాయిని నింపిన 'జాబిలి'
యింకెన్నడు నాతో కథకళి..


సుందర్

నీదే నీదే నీదే...ఫ్రెండ్....!!!

మంచుకంటే కూల్‌ నీలోనే..?
మందు కంటే...కిక్కు లోలోనే.
మాగ్నేనే డామినెట్‌ చేసే
అట్రాక్షన్
ఓజోన్‌నే జూమ్‌ చేసే ప్రొటెక్షన్
నీదే నీదే నీదే...ఫ్రెండ్....

సుందర్