కనుల కొలనులో
కలువ పూవువో...?
కలల జగతిలో..
కౌగిలింతవో..
ఇంత వింత నేనెన్నడరుగనే...
చింతెందకంటే నేనేమి చెప్పనే..
ఇది చింతా... వింతా ఏమైనా..
మనసంతా సందడి నిండేనే..
సుందర్
కలువ పూవువో...?
కలల జగతిలో..
కౌగిలింతవో..
ఇంత వింత నేనెన్నడరుగనే...
చింతెందకంటే నేనేమి చెప్పనే..
ఇది చింతా... వింతా ఏమైనా..
మనసంతా సందడి నిండేనే..
సుందర్