అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Friday, December 3, 2010

కమ్యూనిజం పై రౌడీరాజ్యం గోల

(మలక్ పేట రౌడి ) : చికాగోలో కమ్యూనిజం గురించి మాట్లాడు. చెప్పు తీసుకుని కొడతారు..... 
అని రాసిన మలక్ పేట రౌడి గారికి ... సమాదానంగా.
  • అవునూ  మళ్లీ ఇంకోసారి అనేవు నిజంగానే చెప్పుతో కొడుతారు. ఎందుకంటే....? నేను చెప్పింది. నీలాంటి చిల్లర రాజకీయాలు... ఓట్ల గురించి కాదు. ప్రపంచ కార్మికులందరూ ఆదర్శంగా తీసుకుంటూ ఇప్పటికీ తమ గుండెల్లో పెట్టుకుని ఆరాధించే చికాగో కార్మిక పోరాటం గురించి పని గంటల భారాన్ని 14 గంటల నుండి 8 గంటలకు తగ్గించాలంటూ వేల మంది కార్మికులు చిందించిన రక్తం నుంచి పుట్టిన ఎర్ర జెండా గురించి.
(పని గంటలను 14 నుంచి 8 గంటలకు సాధించుకున్న ఘనత ఆనాటి  చికాగో పోరాటానిది ఆ స్ఫూర్తి తోనే, నేటికీ మే 1న ప్రపంచ కార్మికులు అందరూ