అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Saturday, September 10, 2011

శ్వాసైరావే.. శాశ్వతమైపోవే...!

ఊహల ఊయలవే..
ఆశల ఊపిరివే...
ముసిముసి నవ్వు నువే...
ముత్యపు చినుకునువే...
నిన్నటి నిచ్చెలివే..
రేపటి వేకువవే..
దూరం కరిగించవే...
భారం తొలగించవే...!
శ్వాసైరావే.. శాశ్వతమైపోవే...

సుందర్

No comments:

Post a Comment