అయ్యయ్యో అనిపించే..
ఆ ముసలావిడ బతుకు
అరవై పైపడే వయసు
కుడి చేయి లేదు...
నడవరాదు...
తన సామాన్ సంచిని కాలుతో తంతూ...(జరుపుకుంటూ...)
డేకుకుంట పోతోంది...
ఎంత ధౌర్భాగ్యం.....
ఎందుకా ఆరాటం
దేనికొరికు పోరాటం...
అర్థమయ్యి.. అర్థంగాక...
వెర్రివానిలా చూసానేను....
సహాయం చేసేందుకు చేతులు రాక...
(ఈరోజు 09.11.2011 కాచిగూడలో మా భద్రుక కాలేజీ దగ్గర ఒక ముసలావిడ అవస్థను చూసిన క్షణంలో.... )
సుందర్

No comments:
Post a Comment