అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Sunday, December 4, 2011

ఇది అంతర్మథన శిక్షా ఆత్మవిశ్వాస పరీక్షా...? అర్థంకాకుంది...?!

నే నడిచిన దారే నన్నే మర్చిపోతోంది...
నే పాడిన పాట రాగం మళ్లీ రాకుంది...
నే రాసిన కవిత ప్ర్రవాహం ఆగిపోతోంది..
నే గెలిచిన విజయం నన్నే ఓడగొడుతోంది...
ఇది అంతర్మథన శిక్షా
ఆత్మవిశ్వాస పరీక్షా...?
అర్థంకాకుంది...?!
సుందర్

1 comment: