అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Friday, January 7, 2011

నాతో జెన్నీ...

నేను సినిమా హాల్లో సినిమా చూస్తున్నాను. సినిమాలో విలన్లు హీరోమీద అటాక్‌ చేయకుండా నా మీదకు వస్తున్నారు. అప్పుడు పవన్‌ కళ్యాన్‌ లెవల్లో రెండు పంచ్‌ల్లో ఫైట్‌ అవగొట్టాను. దాంతో ఇక హీరోయిన్‌ నేను కూర్చున్న ఆటోలో ఎక్కికూర్చుంది. అరే సినిమాలో ఉండాల్సిన హీరోయిన్‌ నా పక్కన కూర్చుందేంటీ