సంగ్రామం అంటే ఒకరు గెలుస్తారు. ఒకరు ఓడుతారు అయితే ఆ గెలిచేది ఎవరు? ఆ కిరిటాన్ని దక్కించుకుని విజయ దర్పం ప్రదర్శిందేవరన్నది ఇక్కడ ప్రశ్న?
ఇప్పటికి తొమ్మిది క్రికెట్‌ప్రపంచ కప్‌లు జరిగాయి ఇప్పుడు జరుగుతున్నది పదవ క్రికెట్ ప్రపంచ కప్. అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచ సంగ్రామం
1975లో ఇంగ్లాండ్‌లో జరిగింది. ఆ ప్రపంచకప్‌ను వెస్టిండీస్ ఎగరేసుకెళ్లింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.
1979 ఇంగ్లాండులోనే జరిగింది. ఆ ప్రపంచ కప్‌ను కూడా విండీసే గెలుచుకుంది. అరివిర భయంకరమైన బౌలర్లతో, ఉన్న విండిస్‌ను ఎదుర్కోవాలంటే ఏ జట్టుకైనా దఢ పుట్టేది. ఆ ఆ వరల్డు కప్ పైనల్‌లో ఇంగ్లాండ్‌పై విండీస్ 93 పరుగుల తేడాతో గెలిచింది.
1983
విండీస్, ఆసిస్, ఇంగ్లాండ్ జట్లు క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్న రోజులవి. ఈ మూడవ ప్రపంచ కప్‌కు కూడా ఇంగ్లాండే ఆథిత్యమిచ్చింది. అప్పుడు అండర్ డాగ్స్‌గా దిగిన కపిల్ ఆద్వర్యంలోని భారత సేన ఎవ్వరి అంచనాలకు అందకుండా ఒక్కో మ్యాచ్‌లో ఎంతో పోరాడి గెలుస్తూ