ఉమెన్స్ కాలేజీ బస్ స్టాప్‌లో నిల్చున్నాను. ఒక చిన్న పిల్లాడు ఏడెనిమిది సంవత్సరాలుంటాయి. వచ్చి చేయి చాచాడు.. ఏంకావాలి తమ్ముడు అన్నాను.. 'ఒక పైషియ్యి' అన్నాడు. ఇంతకు నీ పేరేంటి అన్నాను... అక్కడ నుండి సౌండ్ లేదు... ఎక్కడుంటావు అని అడిగాను నో సౌండ్... ఒకటే మాట 'ఒక పైషియ్యి'.. అరే నువ్వు స్కూల్‌కి వెళ్లవా చిన్నా...? అని అడిగాను వాడు అడ్డంగా తలూపాడు.
నాతో వస్తావా తమ్ముడు చదువుకుందువు గానీ అన్నా... ఒకటే పరుగు....
కానీ వాడు పరిగెత్తాడా... నడుచుకుంటూ వెళ్తున్నాడా అని కాదు............
పలక పట్టుకుని పాఠశాలకు వెళ్లాల్సిన భావి పౌరులు... చేతులు చాచి ఒక రూపాయి ఇవ్వన్నా... ఒక రూపాయి ఇవ్వమ్మా... అని అడుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది. అంటే.... మనం చిన్నపిల్లలు రాగానే జేబులోంచి చిల్లర తీసి ఇవ్వడమే ... అదే మనం చేసే చంఢాలమైన తప్పు ఎందుకంటే చిన్న పిల్లలు వెళ్తే తప్పకుండా డబ్బులు వేస్తారని. సిటీలో చాలా ముఠాలు బస్టాండుల్లోకి... జనం ఎక్కువ తిరిగే ప్రదేశంలోకి చిన్న పిల్లలను పంపించి డబ్బులు అడుక్కు రమ్మంటున్నారు. ఆ పిల్లలే చదువులేక అడుక్కు తిరుగుతూ చివరకు పెరిగి పెద్దయ్యాక పిక్‌పాకెటర్స్‌గా... రౌడీలుగా మారుతున్నారు. కాబట్టి దయచేసి దీన్ని ప్రోత్సహించకండి. భావి భారత పౌరుల భవిష్యత్తును నాషనం చేయకండి ప్లీజ్‌జ్‌జ్‌జ్‌జ్‌జ్‌జ్‌జ్‌జ్‌జ్..........
సుందర్

మంచిమాట.
ReplyDelete