ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రికెట్ ప్రపంచకప్ రానే వచ్చింది. ఈరోజు డాకాలో ప్రారంభోత్సవ వేడుకలు కనుల విందుగా జరిగాయి. అందులో బాగంగా జరిగిన లేజర్‌షో ఆకర్షించింది.
ముఖ్యంగాఆ రిక్షాను ఆ దేశ పతాకం తో అలంకరించి క్రికెట్ ్‌కెప్టెన్లను అందులో కూర్చోబెట్టి తీసుకెళ్లడం చూపరులను అలరించింది.
కళాకారుల నృత్య ప్రదర్శనలు అద్భుతం. ఇంకా ఈ ప్రపంచకప్ లోగో స్టెంపీని రిక్షాలో ప్రదర్శించారు. అంతేకాకుండా సాంప్రదాయ నృత్యాలు. అలంకరనలు అబ్బో ఎంత చెప్పినా తక్కువే.
ప్రారంభోత్సవం ఇంత ఘనం జరిగితే ఇక 19 నుంచి జరగబోయే క్రికెట్ మ్యాచ్‌లు అంతకంటే ఎక్కువ అలరిస్తాయనడంలో ఎలాంటి సందేహంలేదు. ఎందుకంటే ఉపఖండం పిచ్‌లో బ్యాటింగ్‌కు అనుకూలిస్తాయి. ఇక క్రికెట్ ప్రియులకు విందే విందు...
సుందర్

No comments:
Post a Comment