అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Sunday, October 27, 2013

మహానుభోగులు 'తమైఖ్య చంఖారావం'

''అమ్మల్లారా... అక్కల్లారా... చెల్లెలా... తల్లులారా... !
                            జనగనమన పాడటం ఆరంభిస్తే ముగించే వరకూ పాడాలనీ కనీస ఇంగీత జ్ఞానం లేని మహానుభోగులు 'తమైఖ్య చంఖారావం' పూరించడం చాలా గొప్పవిచయంగా.. నేను తెలియచేచుకుంతున్నానూ...
                    మా 'చంఖారావాన్ని' చూచి వరుణుడు కూడా తట్టుకోలేక అటునుంచి అటు ఆంథ్రాకు పారిపోయాడా అని నేను మరోచారీ ప్రచ్నిత్తున్నానూ... :),

                        నేనూ..... ఆ ముగ్గురునీ ప్రచ్నిత్తున్నానూ...నేనే.... మేయకుంటే నదీజలేంకానూ...... బొగ్గుగనులేంకానూ..... పుక్కటికివచ్చిన నా.. ఆత్తిపాత్తులేంకానూ.. . నా మీదున్న కేతులేం కానూ....  నాకు పెత్తిన ఈ ప్రచంగ పరీచ్చలో పుతుక్కున పేలయితే మళ్లీ జంచల్కూడా చైల్ లో నా చిప్పా... మంచమేంకానూ... అని ప్రచ్నించుకుంతున్నానూ... 
                            పక్కాగా రాచిచ్చిన ఈ  స్ర్కిప్టులో అచ్చరం ముక్క తేడా రాకుండా అచ్చంగా దించడంలో పేలైయ్యానా.. పాచైయ్యానా అని నన్ను నేనూ మరోచారీ ప్రచ్నిత్తుకుంతున్నాను....!
                         నేనొక్కడినే చుద్దపూచనూ.. గురువింద చందాన 'గోవింద' నామాలు ఆలపిత్తున్నాను మీ చెవుల్లోంచి రత్తం కారట్లేదా అని నేను ప్రచ్నిత్తున్నాను...  
                 ఎంత సేపు ముగ్గురూ.. ముగ్గురూ... అంటూ ఆ ముగ్గురు చుట్టే తిరిగానే....  గానీ.....  ఏ ఒక్కచారీ మా'పెద్దముక్కు' పెద్దమనిచినీ విచమెత్తు మాటనలేదే... రాష్ట్రమేర్పడితే  టెలంఖాణాకు 'పెద్దముక్కాయననూ' ఆంథ్రాకు నన్నూ 'చీఎం' చేత్తానని అమ్మపలికిందా లేదా... అని మరోచారీ నేను మనచులో  చందేహిత్తున్నాను.....
           నేతలు... మేతలు ఏకమై రాజ్యాలు పంచుకోవడంలో తప్పేముందీ.... నూతిలో కప్పల్లా... చేతిలో చిప్పల్లా... ఆడించినట్లు ఆడుతున్న ఎర్రిబాగుల జనాలున్నంత కాలం ఈ 'తమైఖ్యతా చంఖారావాలు' ఇలాగే కొనతాగుతాయనీ... నూతొక్క చారీ తెలియచేచుకుంతున్నానూ.. 
                       మా 'తమైఖ్య చంఖారావం' లో...  మైకులో జనగనమన ఆరంభించీ... జనం పాడుచున్నారుగా... 'పాడనీ...పాడనీ... అయిపోగానే ఆగిపోతారూ'... అని తెలుచుకాబట్టే... ''మొదట్లో ఆపేచీ....మళ్లీ మధ్యలో ఒక చారి పాడీ చివరగా 'జయహే జయహే' అని అనిపించింది మీకు వినిపించలేదా'' అనీ నేను బల్లగుద్తీ  ప్రచ్నిత్తున్నానూ.....
మీకు అర్థమైనా... ఫుల్ అయినా....
ఈ తిన్న ముక్కతో నా 'తిన్న' వాగుడును ముగిత్తున్నాను.... అని మీకు తెలియచేచుకుంతున్నాను...!!!''





సుందర్

1 comment:

  1. Why they blame KCR?

    Frankly speaking Seemandhra people require the leader like KCR.

    ReplyDelete