అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Saturday, October 26, 2013

ఏ రీజన్ లేకుండా...

నువ్వు నాకు కరెక్ట్ కాదని..
మెదడు వందకారణాలు చెబుతోంది...
ఏ రీజన్  లేకుండా నువ్వే కావాలనీ
చంపుతోందీ గుండే...
దేని మాట వినాలి...
ఆ చరించే గుండెమాటా....
ఆచరించమని శాసించే మెదడు మాటా...?







- సుందర్

1 comment:


  1. ఏది మంచిది అనిపిస్తే ఆ మాట :-)

    ReplyDelete