కుర్చీలకు అతుక్కుపోయి
మానిర్లలో తలలు దూర్చి
కీబోర్డులపై వేళ్లాడిస్తూ..
అన్న పానీయాలు మర్చిపోయి
పండగ పబ్బలను పక్కకెట్టి
యాంత్రిక జీవనానికి అలవడిన
వాళ్లను చూసి ఇదే (ఇదేం) జీవితమా..
అనుకునే వాన్ని ఒకప్పుడు
కానీ నాకు తెలియకుండానే
నేనూ... ఆ కోవలోకి చేరిపోయాను
ఏం చేస్తాం విది వింత తలంపు
సుందర్
No comments:
Post a Comment