అమ్మ
అనుగారం మారు పేరు అమ్మ
ఆప్యాయత అంటేనే అమ్మ
కమ్మనైన మాధుర్యం అమ్మ
కలకాలం దీవించేది అమ్మ
వెల కట్టలేనిది అమ్మ
వేయి జన్మలెత్తినా తోడుండేది అమ్మ
అమ్మ ప్రేమ కంటే స్వచ్చమైనది
అమ్మ లాలిపాటకంటే మధురమైనది
అమ్మ రూపంకంటే అపురూపమైనది
అమ్మ అనే పిలుపు కంటే పవిత్రమైనది
అనంత విశ్వంలో ఎక్కడా లేదు.
సుందర్
No comments:
Post a Comment