అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Thursday, March 10, 2011

ప్రతివోడు ముందే ఊహిస్తే మరి గీ సినిమా జూసుడెందుకు డైరెక్ట్ తీస్తే పోలా...?

నేను చాలా సార్లు చాలా బ్లాగుల్లో... పేపర్లలో చదివా..? సినిమా విడుదల కాకముందే ఇదే పలానా సినిమా స్టోరీ అంటూ వాళ్ల వాళ్ల పత్రికల.. బ్లాగుల రేటింగ్స్‌ పెంచుకోవాలని అంతా సొల్లు కథ చెప్పుకొస్తారు తప్ప అందులో ఎంత మాత్రమూ నిజం ఉండదు. ఎందుకంటారా... వీళ్లకి ముందే కథ తెలిస్తే.. వీళ్లే వారికంటే ముందే సినిమా తీయొచ్చు కదా..? ఓహౌ ఫైనాన్సియల్‌ ప్రాబ్లమా...? నా దగ్గరికి రమ్మనండి మాంచి... సౌండ్‌ పార్టీని తగిలిస్తా... దిమ్మదిరిగిపోయే ఛాన్స్‌ ఇప్పిస్తా...
ఇలాంటి కాకమ్మ కాదు కాదు గుడ్లగూబ కథలు రాసేవాళ్లు, చదివేవాళ్లుంటే ఎన్నయినా రాస్తారు. ఇలాంటి మహహ్మాయగాళ్ల దగ్గర కొంచెం జాగ్రత్త... మరి.
సుందర్

No comments:

Post a Comment