అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Friday, March 11, 2011

తెలంగాణానడ్డుకున్నారా...?

జరిగెను మారణకాండ
ఎవరుదీనికండాదండా...?
కాదు కాదు గర్వనీయం
దుర్మార్గపు దురహంకారం
తెలుగువెలుగులే వాళ్లు...
తెలంగాణానడ్డుకున్నారా...?
సుందర్

2 comments:

  1. I had a question why andhra people watch telugu serials even there is no story nothing. yesterday i got answer .. with that experience only all andhra people reacting over.. some people are not eating ... some are not not sleeping.. some are not walking .. no talking.... just bacause of some stones.. i don't know why these people did not say this dialogues when polices were attacked on OU Students.. when 600 people are suicide for telangana .. i can understand this one because those are telangana people. but i did not understand what happen in sompatea police fire..

    ReplyDelete
  2. హుస్సేన్సాగర్ మీది విగ్రహాలు మీవి ,అందులే తేలే శవాలన్నీ మావా ?అన్న కవి ప్రశ్న ఉదయించి పదేండ్లు అయ్యింది. మరి ఆ వాక్కు వట్టిగనే పొతదా?మహనీయుల విగ్రహాల మీద ఎవలకు రెండో రకం అభిప్రాయం లేదు. అవి పెట్టిచిన వాళ్ళ మీదనే మంట. ఇది సమైక్య రాష్ట్రమే అయితే హుస్సేన్సాగర్ కట్ట మీద మూడో నాలుగో విగ్రహాలు తెలంగాణ మహానీయులయి ఎందుకుంటాయి? తక్కిన ఇరువై ముప్పై అంద్రాయి ఎందుకుంటాయి. మాకు బందగి,ఇలమ్మ షోయబుల్ల ఖాన్, తుర్రెబాజ్ ఖాన్ బద్దం ఎల్ల రెడ్డి, వట్టికోట ఆళ్వారు స్వామి, దాశరథి, పాల్కురికి సోమన్న, కాలోజి, కొమురం భీమ్ ఇంకా ఎందరో ఉన్నారు వాళ్ళ విగ్రహాలు ఎక్కడ పెట్టరు. పోనీ ఆంద్ర ప్రాంతం లో ఎక్కడన్నా తెలంగాణ విగ్రహాలు ఉన్నాయా? విశాఖ బీచ్ దగ్గర ఉన్న విగ్రహాలలో ఒక్కటైనా ఉన్నదా? అగో అందుకే ఎక్కన్నో కాల్సుక వస్తది. కోపం రేశం వస్తది. విగ్రహ ఆగ్రహం వస్తది. నిజానికి తెలంగాణ ప్రజలకు ఎంత వోపిక ఉన్నదంటే తమ తమ పట్టణాల్లో ఉన్న తెలంగాణ వ్యతిరేకుల విగ్రహాలను ఇంకా ముట్టుకుంట లేరు.

    ReplyDelete