రక్తమాంసాలు పంచి..
మమకారం పెంచుకునీ...
కడుపులో తంతుంటే బాధనాయిగనుభవించి...
పురిటినొప్పుల తీపిని..
పంటికింద బిగించి...
కష్టనష్టాలకోర్చి...
ఎన్నో ఆశలతో.....
ఎన్నెన్నో ఊసులతో...
కలలు కన్న ఆతల్లే....
కఠినురాలు ఎటులయ్యే...?
పదినెలలు ఎట్లమోసే...?
పుట్టినంక బరువెట్లయ్యే.....?
సుందర్
మమకారం పెంచుకునీ...
కడుపులో తంతుంటే బాధనాయిగనుభవించి...
పురిటినొప్పుల తీపిని..
పంటికింద బిగించి...
కష్టనష్టాలకోర్చి...
ఎన్నో ఆశలతో.....
ఎన్నెన్నో ఊసులతో...
కలలు కన్న ఆతల్లే....
కఠినురాలు ఎటులయ్యే...?
పదినెలలు ఎట్లమోసే...?
పుట్టినంక బరువెట్లయ్యే.....?
సుందర్
No comments:
Post a Comment