అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Friday, October 21, 2011

పోలీసు అమరవీరులకు .... జోహార్లు....

ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలూ శ్రమించి...
శాంతి భద్రతలు కాపాడటం కోసం....
అవిశ్రాంతంగా పోరాడి...
భరత మాత ఒడిలో
శాశ్వత విశ్రాంతి పొందుతున్న...
పోలీసు అమరవీరులకు ....
జోహార్లు....
సుందర్

1 comment:

  1. కొంతవరకైనా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామంటే ఆ ఘనత మన పోలీసు వెంకటస్వామి వల్లే అని దృఢంగా విశ్వసిస్తూ...
    చాలీచాలని జీతం ఇచ్చినా, అడవులవెంట, గుట్టలవెంట తిరిగి, అడవిమృగాలకన్నా నీచమైన దేశద్రోహులను వేటాడి, బార్డర్లో సైనికులకన్నా కష్టమైన ఇంటిదొంగలను మట్టుబెడుతూ, శాంతిభద్రతలను రాష్ట్రానికి అందించిన అమర పోలీసులకు నా కాఖీ సలాం! ఆశృతర్పణం.

    అభినందనలు సుందర్, మంచి విషయం గుర్తుచేశావు.

    ReplyDelete