బ్లాగు మిత్రులారా మన తోటి మానవులు, ప్రకృతి వికృత కేళికి, జీవితాలు ఛిద్రం అయి ఏమీ తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వారి శరణార్థం మన బ్లాగు మిత్రులందరం కలిసి ఒక నిధిని ఏర్పాటు చేసి వారికి పంపిస్తే ఎలా ఉంటుంది...? ఆ అభాగ్యజీవుల కన్నీళ్లు కొన్నయినా తుడిచే అవకావం మనకు ఈవిదంగా వచ్చింది. దీని గురించి ఒక సారి ఆలోచించి నాకు తగిన సలహా ఇవ్వగలరని కోరుతున్నాను.
సుందర్అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....
Tuesday, March 15, 2011
2012 యుగాంతం నిజం కాబోతోందా....?
ఆ మధ్యన ఒక సినిమా వచ్చింది. 2012 యుగాంతం అని అందులో 2012లో యుగాంతం వస్తుందని, భూమి అంతా నాశనం అవుతుందని..! తనదైన ఊహతో ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టడమే కాకుండా ప్రేక్షకుల గుండెల్లో కొంత భయం కూడా నింపాడు. చైనా బైబిల్ 2012 వరకే ఉందని...! ఇంకా అనేక కారణాలు చూపుతూ 2012లో యుగాంతం సంభవిస్తుందని అప్పట్లో పేద్ద పుకార్లు....?
ఇప్పుడు దానికి బలం చేకూరుస్తూ.. నిన్న న్యూజీలాండ్, నేడు జపాన్ భూకంపాలు... సునామీలు ఆ సంకేతాలను ముందస్తుగా చూపుతున్నాయా...? అన్నట్లు జపాన్ పరిసర ప్రాంతంలో కొన్ని దీవులు ఇప్పటికే నామరూపాలు లేకుండా పోయాయి.
కొంతమంది ఇవి రాబోవు యుగాంతానికి ముందస్తు హెచ్చరికలని ఆందోళన చెందుతున్నారు. అదేం కాదని 2012 లో యుగాంతం జరగదని శాస్త్రవేత్తలు కొట్టిపడేస్తున్నారు.
సుందర్
ఇప్పుడు దానికి బలం చేకూరుస్తూ.. నిన్న న్యూజీలాండ్, నేడు జపాన్ భూకంపాలు... సునామీలు ఆ సంకేతాలను ముందస్తుగా చూపుతున్నాయా...? అన్నట్లు జపాన్ పరిసర ప్రాంతంలో కొన్ని దీవులు ఇప్పటికే నామరూపాలు లేకుండా పోయాయి.
కొంతమంది ఇవి రాబోవు యుగాంతానికి ముందస్తు హెచ్చరికలని ఆందోళన చెందుతున్నారు. అదేం కాదని 2012 లో యుగాంతం జరగదని శాస్త్రవేత్తలు కొట్టిపడేస్తున్నారు.
సుందర్
తలిచా నీ రూపం నా కలలో..!
తలిచా నీ రూపం
నా కలలో..
విడిచా...
నా స్వాసలు
నీ గుండెలో...
నీ ఊసుల బాసలు
నన్నే బతికిస్తున్నాయే...
కడదాకా తోడుంటా....
కనిపించమంటున్నాయే..!
సుందర్
నా కలలో..
విడిచా...
నా స్వాసలు
నీ గుండెలో...
నీ ఊసుల బాసలు
నన్నే బతికిస్తున్నాయే...
కడదాకా తోడుంటా....
కనిపించమంటున్నాయే..!
సుందర్
తానెల్లి పోయాక ... ...వానెలిసిపోయాక !!!
చిందాడిన సిన్నది
బహు సక్కగున్నది
ముసినవ్వుల పాటలతో
మదిదోచెను
పసి మాటల తోటలలో
మరిపించెను
మురిపించెను
ముచ్చెమటలు పట్టించెను
ఎందుకొచ్చెనో
ఎందుకెళ్లెనో..?
నాకైతె తెల్వదు..!
ఎందుకని ఇప్పుడంటే ఏంలాభం...?
తానెల్లి పోయాక ...
వానెలిసిపోయాక !!!
సుందర్
బహు సక్కగున్నది
ముసినవ్వుల పాటలతో
మదిదోచెను
పసి మాటల తోటలలో
మరిపించెను
మురిపించెను
ముచ్చెమటలు పట్టించెను
ఎందుకొచ్చెనో
ఎందుకెళ్లెనో..?
నాకైతె తెల్వదు..!
ఎందుకని ఇప్పుడంటే ఏంలాభం...?
తానెల్లి పోయాక ...
వానెలిసిపోయాక !!!
సుందర్
Subscribe to:
Posts (Atom)
