అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, February 13, 2013

నీ గుండె బీటుకు స్టెప్పులేస్తా....

నా మనసు నీడకు రూపమౌతావా...??
నీ హృదయ రాజ్యపు భానిసైపోతా ......!!
నా శ్వాస భాసకు అర్థమౌతావా..???
నీ ఊపిరైనేనుండిపోతా....
నా భావ ప్రసరణ భాణివౌతవా
నీ గుండె బీటుకు స్టెప్పులేస్తా.... 
సుందర్

No comments:

Post a Comment