అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Sunday, February 10, 2013

మది మరుపును చెరిపి పోదే....


ఎద గురుతులు గుంజుకోదే....
నిన్నటి హంగున తరించలేకో....
మది మరుపును చెరిపి పోదే....
రేపటి రంగును బరించలేకో....
 
సుందర్

No comments:

Post a Comment