బాల్యం అంటే బతుకు పోరాటమా..?
పాటశాలల్లో కూర్చోవాల్సిన బాలలు
పాక శాలల్లో గొడ్డు చాకిరా...?
పలక బలపం పట్టాల్సిన చేతుల్లో
పలుగూ, పారలా..?
అమ్మ వొడిలో బుడి బుడి అడుగుల నాడు
చిత్తు పేపర్లకై పరుగులా?
బాల్యం అంటే
బతుకు పోరాటమా..?
కాకూడదు...
భావి భారత పౌరులు భానిసలు..
నిండాలి వారి బతుకులలో వెలుగులు..
సుందర్
No comments:
Post a Comment