అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Friday, August 5, 2011

ఎవరు బాధ్యుడు...?

తీయని రాగంతో
శ్రమగానం పాడుతూ...
ఎండవానలో
చెమట చిందిస్తూ
మింటిని మంటిని ఏకం చేసే..
సంపద సృష్టికి ఆద్యుడు...
తన ఆకలి చావుకు
ఎవరు బాధ్యుడు...?
(రైతన్న ఆకలి చావులకు నా స్పందన)
- సుందర్

No comments:

Post a Comment