అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Thursday, January 31, 2013

ఇంకేం కావాలి... నువ్వూ... నీ 'నవ్వు'తప్ప...!!

కలగొలుపుల ''నవ్వు''...
కల్మశం లేని ''నవ్వు''...

మంచితనపు 'నవ్వు'..
మనసునిండుగా 'నవ్వు'

పండువెన్నెల 'నవ్వు'...
బొండుమల్లెల 'నవ్వు'..

'నవ్వు'ంటే నిండుదనం
'నవ్వే' ఓ గొప్ప'ధనం'

మాకింకేం కావాలి...
నువ్వూ... నీ 'నవ్వు'తప్ప...!!


(Feb 1st My Bestttttttttttttttt friend "Naveen" (Navvu) Birth Day, I dedicate this to my Johnnnnnnnn Jigiri Dost.......!!!!) 
సుందర్

No comments:

Post a Comment