అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Saturday, August 6, 2011

నిలబడి చూస్తావేం.... వంద సార్లు చస్తావా...!

దగాపడుతూ...
ప్రశ్నించని బతుకే.. నీదైతే...
బలవంతుల దుర్మార్గం పెచ్చరిల్లిపోతుంది....
తెగబడి అరాచకం అర్రులు చాస్తుంటే...
నిలబడి చూస్తావేం....
వంద సార్లు చస్తావా...
సుందర్

No comments:

Post a Comment